addes3

Balaji

Balaji
telugu

Tirupati Tirumala Balaji

Tracking

Thursday, July 11, 2019

Kanchipuram Athi Varadar Temple Festival – 2019

Sri Athi Varadar Darshanam Dates:

Devotees can Darshanam Athi Varadar From 1st July 2019 to 17th August ,2019)–48 Days Darshanam

Athi Varadar Darshanam Timings :

Today’s Darshanam Timings 12- 7- 2019 — Morning 5 am to Night 10 pm Sri Athi Varadar Darshanan Details:xx 

Free Dharshan – Entry Through East Gopuram Paid Darshan – RS.50.00 Can be Obtained near East Gopuram and entry in East Gopuram.(No Online Booking)

Special Darshanam & Sahasharanamam Archana Ticket can be obtained online for Rs.500.00  HR & CE Website.

Athi Varadar Online Booking for Archana From 4-7-2019 & Online Booking Starts From 2-7-2019 For Entry in West gopuram.

For Athi Vardar Darshan Vaibavam (Archanai)Online Booking in two Slots: 11am Slot – 250 member/daily 5 pm Slot – 250 member/daily Daily 500 Members can Book Online For Athi varadar Archana Tickets online only before Four days of darshanm.

Note: Saturday and Sunday Archanai Tickets Not available in Online Booking Darsnam

Athi Varada perumal Darshanam Guide Know Yourself: Raising of Athi Varadar perumal ?

Athi Varathar was kept in the pond in compartment and same was taken out once in 40years. In That time we can darshanam Athi Varadar for period of 48 days – Now in this year 2019, Before it was in year 1989, 1939, 1899, 1859, 1819, 1779, 1739.

Location of Darshanam in Kanchipuram ?

Athi Varadar Darshan @ Kanchipuram Varadaraja Perumal Temple.

Is Parking Allowed Near The Temple?

Car Parking For Pilgrims is in Thiruveedhi  Pallam–(Thirucholai Street) Where you can park your vehicles And you are not allowed to park your vehicles near the temple.

Is any Arrangement for Aged and Handicapped People?

Yes Special Way and Special Arrangement are made to perform the darshanam of Sri Athi Varathar.


Wednesday, April 12, 2017

రామాయ‌ణం గురించి చాలా మందికి తెలియ‌ని 10 విష‌యాలు ఇవే..!

రామాయ‌ణం గురించి తెలియ‌నిది ఎవ‌రికి చెప్పండి. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు దీని గురించి అంద‌రికీ తెలుసు. రామాయ‌ణంలో జ‌రిగిన సంఘ‌ట‌ల‌న్నీ దాదాపుగా అంద‌రికీ గుర్తే ఉంటాయి. రాముడు, సీత జ‌న‌నం ద‌గ్గ‌ర్నుంచి వారి అంత్య ద‌శ వ‌ర‌కు అందులో జ‌రిగిన ఘ‌ట్టాల‌న్నీ మ‌న‌కు క‌ళ్ల ముందు మెదులుతాయి. అయితే ఇవ‌న్నీ కాకుండా… రామాయణం గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. రామునికి ముగ్గురు త‌మ్ముళ్లు. ల‌క్ష్మ‌ణుడు, భ‌ర‌తుడు, శతృఘ్నుడు అని ఉంటారు క‌దా. అయితే వీరికి ఓ సోద‌రి కూడా ఉంటుంది. ఆమె పేరు శాంత‌.

 2. రావ‌ణుడికి 10 త‌ల‌లు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే అవి అత‌నికి ఎలా వ‌చ్చాయంటే… రావ‌ణుడు గొప్ప శివ భ‌క్తుడు. శివున్ని ప్ర‌స‌న్నం చేసుకునే క్ర‌మంలో అత‌ను 10 సార్లు త‌న త‌ల‌ను అర్పిస్తాడు. అలా త‌ల‌ను అర్పించే ప్ర‌తిసారి కొత్త‌గా త‌ల పుట్టుకు వ‌స్తుంది. దీంతో అత‌నికి 10 త‌ల‌లు ఏర్ప‌డేలా శివుడు వ‌రం అనుగ్ర‌హిస్తాడు.

 3. రావ‌ణుడు ప‌రిపాలించింది లంకా న‌గ‌రాన్ని అని తెలుసు. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావ‌ణుడి సోద‌రుడు. రావ‌ణుడు అక్ర‌మంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకా న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అనంత‌రం అత‌ను దాన్నే ప‌రిపాలిస్తాడు.

 4. రాముడు అంటే సాక్షాత్తూ శ్రీ మ‌హావిష్ణువు అవ‌తార‌మే. అయితే రాముడి త‌మ్ముడు ల‌క్ష్మ‌ణుడు కూడా ఓ దేవుడికి అవ‌తార‌మే. ఆదిశేషువే ల‌క్ష్మ‌ణుడి రూపంలో జ‌న్మిస్తాడు.

 5. రాముడు 14 ఏళ్లు అర‌ణ్య వాసం చేస్తాడు క‌దా. అయితే ఆ 14 ఏళ్ల పాటు ల‌క్ష్మ‌ణుడు కూడా వారి వెన్నంట ఉంటాడు. ఈ క్ర‌మంలో ఆ 14 ఏళ్ల పాటు ల‌క్ష్మ‌ణుడు అస‌లు నిద్రే పోలేద‌ట‌. అందుకు గాను త‌న‌కు నిద్ర రాకుండా చూడాలని నిద్రా దేవిని ల‌క్ష్మ‌ణుడు ప్రార్థించాడ‌ట‌. అత‌ని కోరిక‌ను మ‌న్నించి ఆమె అత‌నికి వ‌రం ఇస్తుంద‌ట‌. దీంతో అత‌ను అలా 14 ఏళ్ల పాటు నిద్ర పోకుండా ఉన్నాడ‌ట‌.

 6. జ‌ర అనే రాక్ష‌సుడు శ్రీ‌కృష్ణున్ని చంపుతాడు కదా. అయితే అత‌ను అంత‌కు ముందు యుగంలో అంటే రాముడు పాలించిన త్రేతాయుగంలో బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అట‌. మ‌రుస‌టి జ‌న్మ‌లో జ‌ర‌గా జ‌న్మించి అత‌ను కృష్ణున్ని సంహ‌రిస్తాడు.

 7. ఒకానొక స‌మయంలో రాముడు, య‌ముడు ఇద్ద‌రూ స‌మావేశ‌మ‌వుతారు. అయితే ఆ స‌మ‌యంలో ఎవ‌రు వ‌చ్చి త‌మ‌కు అంత‌రాయం క‌లిగించినా వారిని చంపేయాల‌ని రాముడు ఆదేశిస్తాడ‌ట‌. ఇదే క్ర‌మంలో ల‌క్ష్మ‌ణుడు వ‌స్తాడ‌ట‌. అప్పుడు ల‌క్ష్మ‌ణుడు అన్న రాముని ఆదేశాల‌ను పాటిస్తూ త‌న‌కు తానే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడ‌ట‌.

 8. రాముడు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ సీత ఎప్పుడు త‌న నుదుట‌న సింధూరం పెట్టుకునేద‌ట‌. ఇదే విష‌యాన్ని ఆమె హ‌నుమంతుడికి చెప్ప‌గా అప్పుడు హ‌నుమ త‌న శ‌రీరం మొత్తం సింధూరమ‌యం గావిస్తాడ‌ట‌. రాముడికి ఎల్ల‌ప్పుడూ ఏమీ కాకూడ‌ద‌ని, అత‌ను ఎప్పుడూ క్షేమంగా ఉండాల‌ని కోరుతూ హ‌నుమ ఆ ప‌నిచేస్తాడ‌ట‌. దీంతో హ‌నుమ‌కు భ‌జ‌రంగ‌బ‌లి అనే పేరు వ‌చ్చింద‌ట‌. భ‌జ‌రంగ అంటే సింధూర‌మ‌ని అర్థం. అందుకే హ‌నుమకు ఆ పేరు వ‌చ్చింది.

 9. రావ‌ణుడి లంకా న‌గ‌రాన్ని వాన‌ర సైన్యంతో స‌హా చేరుకునేందుకు రాముడు సేతువు (బ్రిడ్జి) నిర్మిస్తూ ఉంటాడు. అప్పుడు వాన‌ర సైన్యం మొత్తం బండ‌రాళ్లు, ఇసుక‌ను స‌ముద్రంలో వేస్తుంటారు. అయితే అది చూసి ఓ ఉడుత కూడా త‌నకు చేతనైనంత‌లో కొంత ఇసుకను తీసుకెళ్లి వంతెన నిర్మాణంలో వేస్తుంద‌ట‌. దీంతో రాముడు ఆ ఉడ‌త‌ను మెచ్చుకుని దాని వీపుపై చేతితో ఆప్యాయంగా రాసిన‌ట్టు త‌డుముతాడ‌ట‌. అప్పుడు ఆ ఉడత వీపుపై 3 తెల్ల‌ని గీత‌లు ఏర్ప‌డుతాయ‌ట‌. దీంతో అప్ప‌టి నుంచి ఉడ‌త‌ల‌కు వీపుపై అలా తెల్ల‌ని గీత‌లు ప‌డుతున్నాయ‌ట‌.

 10. రాముడ్ని చూసి మోహించినందుకు ల‌క్ష్మ‌ణుడు శూర్ఫ‌న‌ఖ అనే స్త్రీ ముక్కు కోస్తాడు క‌దా. నిజానికి ఆమె రావ‌ణుడి చెల్లెలే. ఆమె అంటే అన్న అయిన రావ‌ణుడికి ఎంతో ప్రేమ‌. కానీ చివ‌రికి ఆమె రావ‌ణుడు చ‌నిపోవాల‌ని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భ‌ర్త దుష్ట‌బుద్ధిని రావ‌ణుడు చంపుతాడు. దీంతో ఆమె త‌న అన్న రావ‌ణుడు చ‌నిపోవాల‌ని కోరుకుంటుంది. అది అలాగే జ‌రుగుతుంది

Thursday, July 21, 2016

brahmam gari kalagnanam in telugu

ఎవరి నమ్మకాలు వారివి…అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏ ఏ అంశాలను చెప్పారో  ఓ సారి చూద్దాం.
  • వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
  • రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
  • శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
  • పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
  • వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
  • జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
  • దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
    మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
  • అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
  • నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
  • మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
  • పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
  • ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
  • ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
  • ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
    పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
  • విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
  • రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
  • శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
  • విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
  • నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
  • విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
  • ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
  • కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
  • 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. 
  • నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
  • కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది.
  • కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
  • మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
  • పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.

  • పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.

  • బనగాన పల్లెలో వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
  • గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
  • మహానంది మరుగున మహిమలు పుడతాయి..
  • కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
  • ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
  • పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
  • పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.

  • శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి.
http://affiliate.flipkart.com/install-app?affid=venkatesu1 hqdefault

Thursday, August 27, 2015

How to perform Varalakshmi Puja...


Varalakshmi Puja or Varalakshmi Vratham is an important ritual observed by married women in South India andMaharashtra for the prosperity and welfare of their families. The date of Varalakshmi Vratham in 2014 is August 8. Varalakshmi Puja falls on a Friday in the month of August and the preparations for the puja begin on Thursday. All the necessary items needed for the pooja are collected by Thursday evening. 

People wake up early in the morning on Friday and take a bath. Traditionally speaking the waking up time for the puja is the brahma muhurtham. Then the designated puja area and house is cleaned well and a beautiful ‘kolam’ or rangoli is drawn on the intended place of puja.


Next is the preparation of the ‘kalasham or kalash.’ A bronze or silver pot is selected and is cleaned thoroughly and a swastika symbol is drawn and is smeared with sandalwood paste. The kalasham pot is filled with raw rice or water, coins, a single whole lime, five different kinds of leaves, and beetle nut. The items used to fill the kalasham vary from region to region and includes turmeric, comb, mirror, small black bangles and black beads.

The kalasham up to the neck is sometimes covered with a cloth and mango leaves are placed on the mouth of the kalasham. Finally, a coconut smeared with turmeric is used to close the mouth of the kalasham. To this coconut, an image of Goddess Lakshmi is fixed or the image of Lakshmi is drawn using turmeric powder. Now the kalasham symbolically represents Goddess Lakshmi.

In some areas, women place a mirror behind the kalasham. Today, there are also specially made Varalakshmi pots available in the market.

The kalasham is usually placed on a bed of rice. First Lord Ganesha is worshipped. Then begins the Varalakshmi Puja. The puja consists of singing slokas dedicated to Goddess Lakshmi like the Lakshmi Sahasranamam. Arati is performed on the kalasham. Different types of sweets are offered. Some people offer pongal. In some areas women tie yellow thread on their hands.

The woman who is observing the Varalakshmi Puja abstains from eating certain kind of food and this varies from region to region. In some regions, women fast till the puja period.

Thamboolam – betel leaf, areca nut and slaked lime – is offered to women in the locality and in the evening an arati is offered.

The next day, that is on Saturday, after taking a bath the kalasham is dismantled and the water in the kalasham is sprinkled in the house. If rice is used then it is mixed with rice in the house.

There are no hard and fast rules in performing the Varalakshmi Puja and you can be flexible on the puja items. Even a simple prayer will please Goddess Lakshmi.

You can read about mythology associated with theVaralakshmi Puja here.

Sri Varalakshmi Vratham Pooja Vidhanam

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ ,కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారత దేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు.
🌞ప్రార్థన
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
🌞తాత్పర్యం
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
🌞పురాణ గాధ
స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.
🌞ఎందుకు ఈ వ్రతం
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.
🌞వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి
పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు,అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యము తో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితి ఉంటే) పానకము (ఆనవాయితి ఉంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమ తో అధినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,
🌞వ్రత విధి విధానం
తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

🙏🌻🙏🌻🙏🌻🙏🌻🙏

Saturday, May 30, 2015

Godavari Pushkaralu 14 July 2015-25 July 2015

Godavari pushkaram is a festival of River Godavari which occurs once in 12 years.The pushkaram festival last held in the year 2003.
The next festival,Godavari Pushkaram is in 2015. This year Pushkarams is Called Maha kumbhamela. maha kumbhamela occurs once in 144 years.The first 12 days of Godavari pushkaram is called Aadhi pushkaram and the last 12 days of Godavari pushkaram is called Anthya pushkaram.

These 24 days are very pious to devotees,as pushkaradu travels during these days.
During Godavari pushkaram pilgrims from all over the country will have a holy dip with the belief that they would be relieved from all sins,
and perform rituals to departed souls.It is believed that during pushkaram all deities and rishies take holy dip,
a holy dip in Godavari which will enhance one's spritual,mental and physical abilities.

Pushkaram is a festival of rivers pertains to 12 important rivers in India which occurs once in 12 years for each river.
The river for each year festival is based on the presence of Jupiter on which Zodiac sign by that time.
The pushkaram lasts for a period as long as the Jupiter remains in that particular Zodiac sign
It is believed that Pushkarudu, also known as pushkar God who is powerful to make any river holy will travel with Jupiter,
as Jupiter travels from one Zodiac sign to another Zodiac sign.
The first 12 days of Godavari pushkaram is called Aadhi pushkaram and the last 12 days of Godavari pushkaram is called Anthya pushkaram.
These 24 days are very pious to devotees,as pushkaradu travels during these days.

Godavari originates at Triumbakam, Nasik district of Maharastra
State and flows through southern state of Andhra Pradesh and reaches the Bay of Bengal.

Government make arrangements for piligrims during pushkarams.In the year 2003 above two crores pilgrims have attended the festival in Rajahmundry.
Since INDIA has the people of different languages with different cultures and traditions,
Pushkaram make all the people gather at one place,shows the unity in diversity.
Godavari is also having other name called Gowthami.
There is also a Railway Station Named "Godavari Railway Station " in Rajahmundry, which is existing in the proximity of River Godavari. During pushkaram's, south central railway will make special arrangements at Godavari railway station so as to deal with heavy rush of pilgrims.

During Godavari pushkaralu pilgrims from all over the country

Godavari pushkaram is a festival of River Godavari which occurs once in 12 years.The pushkaram festival last held in the year 2003.
The next festival,Godavari  Pushkaram is in 2015.
During Godavari pushkaram pilgrims from all over the country will have a holy dip with  the  belief that they would be relieved from all sins,
and perform rituals to departed souls.It is believed that during pushkaram all deities and rishies take holy dip,
a holy dip in Godavari which will enhance one's spritual,mental and physical abilities.

  Pushkaram is a festival of rivers pertains to 12 important rivers in India  which occurs once in 12 years for each river.
The river for each year festival is  based on the presence of Jupiter on which Zodiac sign by that time.
The pushkaram lasts  for a period as long as the Jupiter remains in that particular Zodiac sign 

 Name of the river         Zodiac sign  

    Ganges                                  Aries
   Narmada                                Taurus
   Saraswathi                             Gemini
   Yamuna                                 Cancer
   Godavari                                Leo         
   Krishna                                  Virgo       
   Kaveri                                    libra
   Tambrapani                           Scorpio 
   Brahmaputhra                       Sagittarius
   Tungabhadra                         Capricom   
   Indus                                     Aquarius  
   Pranahita                               Pisces 


 
         It is believed that Pushkarudu, also known as pushkar God  who is powerful to make any river holy will travel with Jupiter,
as Jupiter travels from one Zodiac sign to another Zodiac sign.
 The first 12 days of Godavari pushkaram is called Aadhi pushkaram and the last 12 days of Godavari pushkaram is called Anthya pushkaram.
 These 24 days are very pious to devotees,as pushkaradu travels during these days.

 Godavari originates at Triumbakam, Nasik district of Maharastra
  State and flows through southern state of Andhra Pradesh and reaches the Bay of Bengal.

        Andhra pradesh state has many temple towns on the banks of river Godavari.Basara in Adilabad district, kalaiswaram, Dharmapuri in karimnagar district,Badrachalam in khammam district, Rajahmundry, Antervedi in East godavari district, kovvur,pattiseema in west godavari district are some  places prominently connected with river Godavari in Andhra pradesh.
 A large number of piligrims throng in to these places during pushkarams.
        Government make arrangements for piligrims during pushkarams.In the year 2003 above two crores pilgrims have attended the festival in Rajahmundry. 
In Basara Gnana sarasavathi temple of Goddess saravathi loacated on the banks of river Godavari .


      A giant size Sivalingam is    special  attraction in  Rajahmundry .
  Water is drawn from Godavari  to Sivalingam and facilitate the    Piligrims to take bath under showers.
         Since  INDIA has the people of different languages with different cultures and traditions, 
Pushkaram make all the people gather at one place,shows the unity in diversity.
Godavari  is also having other name called Gowthami.

             The South central Railway in India has introduced two trains,namely "Godavari Express" and "Gowthami Express" and they will travel acoss Godavari river,crossing the river between Rajahmundry and Kuvvuru.

There are two railway bridges,one road cum rail bridge and the other only railway bridge and these two bridges are built over river  GODAVARI, connecting  RAJAHMUNDRY  AND  KOVVURU.                             
          
        There is also a Railway Station Named "Godavari Railway Station " in Rajahmundry, which is existing in the proximity of River Godavari.  During pushkaram's, south central railway will make special arrangements at Godavari railway station so as to deal with heavy rush of pilgrims.

 
design by: amdg